ETV Bharat / state

'మోదీ, షాలను తరిమి కొట్టాల్సిన సమయం వచ్చింది' - పౌరసత్వ బిల్లు వ్యతిరేకిస్తూ వికారాబాద్​లో నిరసనలు

కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ.. వికారాబాద్​ జిల్లా తాండూర్​లో నిరసనలు వెల్లువెత్తాయి. భాజపా మినహా ఇతర రాజకీయ పార్టీలు ముస్లిం సంఘాలతో ఆందోళనకు దిగారు.

protest at tandoor in vikarabad district against citizenship bill
పౌరసత్వ బిల్లు వ్యతిరేకిస్తూ తాండూరులో నిరసనలు
author img

By

Published : Dec 13, 2019, 7:05 PM IST

పౌరసత్వ బిల్లు వ్యతిరేకిస్తూ తాండూరులో నిరసనలు

పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ వికారాబాద్​ జిల్లా తాండూర్​లో భాజపా మినహా ఇతర రాజకీయ పార్టీలు ముస్లిం సంఘాలతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాని మోదీ, మంత్రి అమిత్​ షాను తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ ర్యాలీలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. జిల్లా ఎస్పీ నారాయణ భారీ బందోబస్తు నిర్వహించారు.

Intro:hyd_tg_tdr_13_poura_satva_billupai_nirasana_ab_ts10025_bheemaiah

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ వికారాబాద్ జిల్లా తాండూరులో నిరసన వెల్లువెత్తింది భాజపా మినా హ ఇతర రాజకీయ పార్టీలు ముస్లిం సంఘాలతో శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు

byte.. ఎం నారాయణ వికారాబాద్ జిల్లా ఎస్పీ

Body:పట్టణంలోని ని రైల్వే స్టేషన్ నుంచి నేతాజీ కూడలి వినాయక కూడలి మీదుగా ఇందిరాగాంధీ కోడలిగా క నిరసన ప్రదర్శన చేపట్టారు నల్లజెండాలు బ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దేశంలో హిందూ ముస్లింల మధ్య సోదర భావాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ బిల్లు ప్రవేశ పెట్టిందని విమర్శించారు

Conclusion:భారత స్వాతంత్రం కోసం దేశ ప్రజలు కులమతాలకు అతిథులుగా ఒక్కటై ఆంగ్లేయులను ఒక్కటై వెల్ల కొట్టినట్లే ఇప్పుడు కూడా దేశ ప్రజలు ఏకమై భాజపా ప్రభుత్వానికి కూలర్ కొడుతుందని నాయకులు ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా అని తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఆరోపించారు నిరసన ప్రదర్శనకు జిల్లా ఎస్పీ నారాయణ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు ప్రదర్శన ప్రశాంతంగా జరిగిందని ఎస్పి వివరించారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.