ETV Bharat / state

ఆన్​లైన్​ తరగతుల తీరుతెన్నులు పరిశీలించిన ఎమ్మెల్యే ఆనంద్​ - ఎమ్మెల్యే ఆనంద్​ తాజా వార్తలు

విద్యార్థులు ఆన్​లైన్​ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆనంద్​ పేర్కొన్నారు. వికారాబాద్​ జిల్లా కేంద్రంలోని శివరాం నగర్​ కాలనీలోని ఓ విద్యార్థిని ఇంట్లో ఆన్​లైన్​ తరగతుల తీరుతెన్నులను పరిశీలించారు.

MLA Anand examines the progress of online classes
ఆన్​లైన్​ తరగతుల తీరుతెన్నులు పరిశీలించిన ఎమ్మెల్యే ఆనంద్​
author img

By

Published : Sep 1, 2020, 1:55 PM IST

వికారాబాద్ జిల్లాలో నేటి నుంచి ఆన్​లైన్​ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని శివరాం నగర్ కాలనీలో ఎమ్మెల్యే ఆనంద్​ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ఓ విద్యార్థిని ఇంటికెళ్లి ఆన్​లైన్​ తరగతులను పరిశీలించారు.

సంగం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోన్న రక్షిత అనే విద్యార్థిని ఇంట్లోకి వెళ్లి.. ఆన్​లైన్​ క్లాసుల తీరుతెన్నులను పరిశీలించారు. ఈ క్రమంలో విద్యార్థినికి పలు సూచనలు చేశారు. నేరుగా వినే తరగతులకు, ఆన్​లైన్ తరగతులకు వ్యత్యాసం ఉన్నా.. శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. ఏవైనా అనుమానాలుంటే ఉపాధ్యాయులతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలన్నారు.

MLA Anand examines the progress of online classes
విద్యార్థినికి పలు సూచనలు చేస్తున్న ఎమ్మెల్యే

ఇదీచూడండి.. వేలం పాట రద్దు.. ఈసారి బాలాపూర్​ లడ్డు ముఖ్యమంత్రి కేసీఆర్​కే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.