వికారాబాద్ జిల్లాలో ఓవివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పరిగికి చెందిన సరళ ఇంట్లోనే కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకున్నట్లు సమాచారం.
ఇంట్లో నుంచి పెద్దగా మంటలు రావడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ప్రాజెక్టుల పరిధిలోని చెరువులన్నింటినీ నింపాలి: సీఎం కేసీఆర్