ETV Bharat / state

కాంగ్రెస్​తోనే అభివృద్ధి సాధ్యం: కొండా విశ్వేశ్వర్​రెడ్డి - konda vishweshwar reddy

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గ్రామాలు అభివృద్ధి చెందుతాయనుకుంటే తెరాస ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి విమర్శించారు. తెరాసను నమ్మి మోసపోయానన్నారు. వికారాబాద్​ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కొండా విశ్వేశ్వర్​రెడ్డి
author img

By

Published : Mar 29, 2019, 6:03 AM IST

కొండా విశ్వేశ్వర్​రెడ్డి
పార్లమెంట్​ ఎన్నికల్లో గెలిపిస్తే తమ ప్రాంత సమస్యలు తీర్చడానికి నిరంతరం కృషి చేస్తానని చేవెళ్ల కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​ రెడ్డి అన్నారు. తనను గెలిపిస్తే.. ప్రాంతీయ సమస్యలను పార్లమెంట్​లో వినిపించే గొంతుక అవుతానని తెలిపారు. కాంగ్రెస్​ పార్టీ వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని.. హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఇవీ చూడండి:'భాజపాలో నియంతృత్వ ధోరణి వల్లే కాంగ్రెస్​​లోకి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.