ETV Bharat / state

తాండూర్​లో తొలి పాజిటివ్​ కేసు - తాండూర్​లో తొలి కరోనా కేసు

వికారాబాద్​ జిల్లా తాండూరులో కరోనా పాజిటివ్​ కేసు నమోదైంది. ఏడాది బాబుకు వైరస్​ సోకింది. పిల్లాడితో పాటు తల్లిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

corona positive case registered in thandur
తాండూర్​లో తొలి పాజిటివ్​ కేసు
author img

By

Published : May 27, 2020, 4:11 PM IST

వికారాబాద్ జిల్లాలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పరిగి నియోజకవర్గం తాండూర్​లో తొలి పాజిటివ్​ కేసు నమోదైంది. ఏడాది పిల్లాడికి కరోనా సోకింది. బాలుడితో పాటు... తల్లిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

పాజిటివ్​ కేసు నమోదవడం వల్ల స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. బాలుడి కుటుంబ సభ్యులతో పాటు... వారికి ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వారిని హోం క్వారంటైన్​లో ఉండాలని సూచించారు. పరిసరాల్లో శానిటైజేషన్​ చేయించారు.

ఇదీ చూడండి: రైతులను నిండాముంచిన అకాల వర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.