ETV Bharat / state

లాక్​డౌన్​ పటిష్ఠంగా అమలవుతోంది: డీఐజీ - తెలంగాణ వార్తలు

లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలు చేస్తున్నామని డీఐజీ శివశంకర్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లాలో లాక్​డౌన్ పరిస్థితులను పరిశీలించారు.

లాక్​డౌన్​ పటిష్ఠంగా అమలవుతోంది: డీఐజీ
లాక్​డౌన్​ పటిష్ఠంగా అమలవుతోంది: డీఐజీ
author img

By

Published : May 26, 2021, 10:27 PM IST

వికారాబాద్​ జిల్లాలో డీఐజీ శివశంకర్ రెడ్డి పర్యటించారు. లాక్​డౌన్ అమలు తీరును పరిశీలించారు. పూడూరు మండలం చిట్టంపల్లి, కొడంగల్ మండలం రావులపల్లి అంతరాష్ట్ర చెక్ పోస్టు, వికారాబాద్ పట్టణంలోని చెక్ పోస్టులను పరిశీలించారు.

వికారాబాద్​లో డ్రోన్ ద్వారా లాక్​డౌన్ తీరును గమనించారు. విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి శానిటైజర్లు, డ్రైఫుడ్స్​ అందించారు. వైద్య , వ్యవసాయం, అత్యవసరమైన వాటికి మాత్రమే మినహాయింపు ఉన్నాయన్నారు. ప్రజలు లాక్​డౌన్​కు సహకరిస్తున్నారని చెప్పారు.

ఇదీ చదవండి: బంగాల్​లో 'యాస్'​ కల్లోలం- నీట మునిగిన ఆలయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.