ETV Bharat / state

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా వికారాబాద్​లో ధూంధాం - RTC strike in telangana

సమస్య పరిష్కారం కోసం ఆర్టీసీ సమ్మె 13వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా వికారాబాద్​ ఆర్టీసీ బస్టాండ్​ ఆవరణలో ధూంధాం నిర్వహించారు.

ధూంధాం
author img

By

Published : Oct 17, 2019, 5:42 PM IST

వికారాబాద్​లో ఆర్టీసీ ధూంధాం

వికారాబాద్​ ఆర్టీసీ బస్టాండ్​ ఆవరణలో ధూంధాం నిర్వహించారు. కళాకారులు ప్రభుత్వ తీరును ఎండగడుతూ పాటలు పాడారు. బ్రిటిష్ కాలంలోనే సమ్మె చేయడానికి కార్మికులకు హక్కు ఉందని, కోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రత్నం అన్నారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా... ధూంధాం కొనసాగించారు.

ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష

వికారాబాద్​లో ఆర్టీసీ ధూంధాం

వికారాబాద్​ ఆర్టీసీ బస్టాండ్​ ఆవరణలో ధూంధాం నిర్వహించారు. కళాకారులు ప్రభుత్వ తీరును ఎండగడుతూ పాటలు పాడారు. బ్రిటిష్ కాలంలోనే సమ్మె చేయడానికి కార్మికులకు హక్కు ఉందని, కోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రత్నం అన్నారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా... ధూంధాం కొనసాగించారు.

ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష

Intro:hyd_tg_tdr_17_rtc_samme_doomdaam_ab_ts10025_bheemaiah

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ గత 13 రోజులుగా కార్మికులు చేస్తున్న సమ్మె వికారాబాద్ జిల్లా తాండూర్ లో కొనసాగుతుంది ది సమ్మెలో భాగంగా గా గురువారం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ధూమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ధూమ్ దాం లో కళాకారులు కెసిఆర్కు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గా పాటలు పాడారు కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు


Body:ఇదే సందర్భంగా ఏ ఐటీ యూసి రాష్ట్ర అధ్యక్షుడు రత్నం కార్మికుల సమ్మెకు మద్దతు పలికి కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు బ్రిటిష్ కాలం లోనే సమ్మె కార్మికుల హక్కు ఉందని కోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు స్వేచ్ఛ హక్కు ఉండాలని అప్పట్లోనే రాజ్యాంగంలో లో పంపు పరిచారు అప్పుడు కేసీఆర్ ఇంకా పుట్టలేదని ఆయన విమర్శించారు ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టబద్దం అయిందని ఆర్టీసీ ఆస్తులు ప్రజలందరి అని ప్రైవేటీకరణ చేసే హక్కు కేసీఆర్కు లేదని ఆరోపించారు రాబోయే రోజుల్లో కేసీఆర్ గద్దె దించడమే కార్మికుల లక్ష్యమని ఆయన పేర్కొన్నారు


Conclusion:కార్మికుల సమ్మెలో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించారు అదే సందర్భంలో భారీ వర్షం కురిసింది వర్షం లోనే కళాకారులు తమ ఆటపాటలతో కొనసాగించారు వర్షాన్ని లెక్కచేయకుండా కార్మికులు కళాకారులకు మద్దతుగా నిలిచారు దీంతో వర్షంలోనూ కార్యక్రమం కొనసాగింది కార్మికుల సమ్మెకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు

byte... రత్నం ఏ ఐటీ యూసి రాష్ట్ర అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.