సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో చింతలపాలెం మండలం దొండపాడు జువారి సిమెంట్స్ 35వ గనుల భద్రత వారోత్సవాలు స్థానిక స్వర్ణ వేదిక ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిపారు. జువారి సిమెంట్స్ కార్మికుల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని జువారి సిమెంట్ టెక్నికల్ డైరెక్టర్ ఎస్.కె తివారి అన్నారు. అంతే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఎటువంటి కాలుష్యం లేకుండా ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తుందని అన్నారు.
ఇదీ చూడండి : 'కేసీఆర్ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'