సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన హసీనా అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. భార్యభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. వివాదం ముదిరి భర్త హుస్సేన్ కర్రతో దాడి చేశాడు. తీవ్ర మనస్తాపానికి గురై... ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిని తన తండ్రిని సుత్తితో కొట్టాడని కుమార్తె చెబుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి: పెళ్లి నుంచి తిరిగివస్తుండగా ప్రమాదం-10 మంది మృతి