ETV Bharat / state

బిక్య తండాలో మహిళా అనుమానాస్పద మృతి - BIKYA THANDA

సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం బిక్య తండాలో ఓ మహిళా మృతదేహం బావిలో కనిపించింది. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. గూగులోతు కోటేశ్వరి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

బావిలో కోటేశ్వరి మృతదేహం
author img

By

Published : Jun 10, 2019, 11:35 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం బిక్య తండాలో గూగులోతు కోటేశ్వరి మృతదేహం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గూగులోతు కోటేశ్వరి, సిపాయి దంపతులు. గూగులోతు సిపాయి కోదాడ ఆర్టీసీ డిపోలో బస్సు డ్రైవర్​గా విధులు నిర్వహిస్తున్నాడు. వీరి మధ్య గత కొంతకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి.

వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొన్న రాత్రి భర్త మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు సాయంత్రానికి కోటేశ్వరి మృతదేహం బావిలో కనిపించగా గ్రామస్థులు భయభ్రాంతులకు గురయ్యారు. భర్త పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పదంగా మృతి చెందిన గూగులోతు కోటేశ్వరి

ఇవీ చూడండి : ఇంటర్​ ఫలితాలపై విచారణ ఈ నెల 14కు వాయిదా

Intro:(. )

బిక్య తండాలో మహిళ అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం బిక్య తండాలో గూగోలోతు కోటేశ్వరి శవం బావిలో నిన్న సాయంత్రం సమయంలో వెలుగులోకి వచ్చింది.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గూగోలోతు సిపాయి కోదాడ ఆర్టీసీలో బస్సు డ్రైవర్గా పని చేస్తున్నాడు.వీరికి గత కొంతకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి.గూగులోతు కోటేశ్వరి సిపాయిలకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు. మొన్న రాత్రి భర్త మద్యం సేవించి ఇంటికి వచ్చాడు.భార్య భర్తలు ఇద్దరు గొడవపడి భార్యను కొట్టడం జరిగింది. మరుసటి రోజు సాయంత్రానికి భార్య శవం బావిలో కనిపించడంతో గ్రామస్తులందరూ భయభ్రాంతులయ్యారు. భర్త పరారీలో ఉన్నట్లు సమాచారం. కోదాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. ఏదీ ఏమైనాప్పటికీ తల్లి మరణంతో ముగ్గురు పిల్లలు తల్లి ప్రేమకు దూరం అయ్యారు....

Body:కెమెరా అండ్ రిపోర్టింగ్::;వాసు
సెంటర్:::కోదాడ

Conclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.