ETV Bharat / state

అసంపూర్తి వంతెనతో గ్రామస్థుల అవస్థలు

వాగుపై వంతెన నిర్మాణం పూర్తి కాక.. సూర్యాపేట జిల్లా లింగగిరి గ్రామస్థులు నానా అవస్థలు పడుతున్నారు. వరద ఉద్ధృతికి మట్టిరోడ్డు కొట్టుకుపోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

అసంపూర్తి వంతెనతో గ్రామస్థుల అవస్థలు
author img

By

Published : Sep 16, 2019, 9:58 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ మండలం లింగగిరిలో వాగుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పటికీ పనులు పూర్తి కాలేదని గ్రామస్థులు ఆరోపించారు. వరదలకు మట్టిరోడ్డు కొట్టుకుపోయి రాకపోకలకు అంతరాయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా.. ఫలితం లేదన్నారు. వాగు ఉద్ధృతికి ఏటా దాదాపు పదిరోజులు రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అసంపూర్తి వంతెనతో గ్రామస్థుల అవస్థలు

ఇదీ చూడండి: లక్ష రూపాయలిచ్చినా వేధింపులు ఆపని కులపెద్దలు

Intro:సూర్యపేట జిల్లా హుజూర్నగర్ మండలం లింగగిరి గ్రామం లో బిడ్జి నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభోత్సవం జరిగింది ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తి కాకపోవడంతో వరదలు రావడం వల్ల మట్టి రోడ్డు కొట్టుకొని పోయి రాకపోకలకు అంతరాయం కలిగింది అని గ్రామస్తులు తెలిపారు ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా బ్రిడ్జి నిర్మాణం గురించి పట్టించుకోవడం లేదని అన్నారు వాగు నీరు ఉధృతంగా రావడంతో ప్రతి సంవత్సరం పది రోజుల పాటు అంతరాయం కలుగుతుందని అన్నారు కాంట్రాక్టర్లు వచ్చే పోతున్నారా తప్ప బ్రిడ్జి నిర్మాణం మాత్రం పూర్తి కావట్లేదని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయ్యేటట్లు చూడాలని వేడుకుంటున్నారుBody:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ huzurnagarConclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.