ETV Bharat / state

ఎన్నికల అధికారి తెరాసకు అనుకూలం: ఉత్తమ్​ - utham kumar reddy

ఎన్నికల అధికారి చంద్రయ్య తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆరోపించారు.

ఎన్నికల అధికారి తెరాసకు అనుకూలం: ఉత్తమ్​
author img

By

Published : Oct 20, 2019, 9:10 PM IST

ప్రచారం అనంతరం డీఎస్పీ తనను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని హుకుం జారీ చేశారని టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​ తెలిపారు. తాను వెళ్లనని... అవసరమైతే అరెస్ట్ చేయమన్నానని ఆయన చెప్పారు. ఎన్నికల అధికారి చంద్రయ్య తెరాస పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర, జాతీయ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు.

ఎన్నికల అధికారి తెరాసకు అనుకూలం: ఉత్తమ్​

ఇవీ చూడండి: ఉత్తమ్​పై ఎన్నికల కమిషన్‌కు తెరాస ఫిర్యాదు

Intro:సూర్యాపేట జిల్లాహుజుర్ణగేర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ హుజుర్ణగేర్ శాసన సభ ఉప ఎన్నిక చివరి దశకు చేరుకుంది trs ఇప్పటికి ఓటమిని అంగీకరించి నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి సీపీఐ మద్దతు ఇచ్చి ఉపసంహరిచిది.2014 నుండి trs హుజుర్ణగేర్ కి చేసింది ఏమేమి లేదు.వర్షంలో కూడా మీము రోడ్ షో నిర్వహించాము.చిన్న వర్షానికి సీఎం సభ రద్దు చేసుకున్నారు. డబ్బు,మద్యం,ప్రవాహం విపరితగా ఖర్చు చేసినరు.పోలీసులు డీఎస్పీ నన్ను ఇంట్లో నుండి వెళ్లి పొమ్మని హుకుం జారీ చేసినారు.నేను వెళ్లాను అవసరం అయితే అరెస్ట్ చేయండి.ఎన్నికల అధికారి చందరయ్య trs పార్టీ కి కొమ్ముకాస్తున్నారు.రాష్ట్ర, జాతీయ ఎన్నికల అధికారులు లకు పిర్యాదు చేసినాను. ఎన్నికల కమిషన్ అనుమతి మేరకు ప్రెస్ మీట్ నిర్వహించాను.హుజుర్ణగేర్ లో స్పోర్ట్స్ స్టడీయం ఏర్పాటు చేస్తా.హుజుర్ణగేర్,మెల్లచెర్వు లో ఒక దగ్గర esi హాస్పిటల్ ఏర్పాటు చేస్తా.పద్మావతి రెడ్డి గెలవడం ఖాయం.

Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్ సెంటర్ హుజుర్ణగేర్

Conclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.