సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ స్వర్ణ ఫక్షన్ హాల్లో జరిగిన న్యాయవాది కుక్కడప్పు బాలకృష్ణ కుమార్తె వివాహానికి... టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు.
ఇదీ చూడండి: కశ్మీర్ ఆంక్షల గుప్పెట్లో లేదు: సుప్రీంకు కేంద్రం వివరణ