ETV Bharat / state

'జాన్​పాడు ఉర్సు ఉత్సవంలో పాల్గొన్న హోంమంత్రి' - సూర్యాపేట జిల్లాలో జాన్​పాడు దర్గా

సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్​పాడు దర్గాలో ఉర్సు ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్​ అలీ, స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొన్నారు.

ursu celebrations at janpahad dargah in suryapet district
'జాన్​పాడు ఉర్సు ఉత్సవంలో పాల్గొన్న హోంమంత్రి'
author img

By

Published : Jan 24, 2020, 5:23 PM IST

'జాన్​పాడు ఉర్సు ఉత్సవంలో పాల్గొన్న హోంమంత్రి'

మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఉర్సు ఉత్సవాలను సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్​పాడు దర్గాలో ఘనంగా నిర్వహించారు.

రాష్ట్ర హోం మంత్రి మహమూద్​ అలీ, స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి సంప్రదాయబద్ధంగా గంధం తీసుకువచ్చి మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గాలోని హజ్రత్​ సయ్యద్​ మోహినీ షా సమాధులతో పాటు బయట ఉన్న సైనిక బృందాల సమాధులను గంధం, పూలతో అలంకరించారు.

జాన్​పాడు దర్గాలో వచ్చే ఏడాది అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. రెండు మూడు నెలల్లో దర్గాకు మరోసారి వచ్చి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

Intro:సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్పాడుదర్గా లో సైదన్న ఉర్సు ఘనంగా ప్రారంభం మత సామరస్యానికి ప్రతీకగా వెలుగొందుతున్న జాన్పాడుదర్గా సైదులు ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపులో గంధం సమర్పించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అత్యంత భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో రెండో రోజు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన గంధము మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మేళతాళాలతో తలపై ఎత్తుకొని ఊరేగింపుగా తీసుకెళ్లారు దర్గాలోని హజ్రత్ సయ్యద్ మోహిని షా సమాధుల తో పాటు వెలుపల ఉన్న సైనిక బృందాలు సమాధులపై గంధం పూలతో అలంకరించారు ఈ ఉరుసు ఉత్సవానికి రెండు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు జాన్ పాడు గ్రామం లో గంధమును గుర్రాలపై ఎక్కించి ఊరేగింపులో పాల్గొని దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పక్కనే ఉన్న నాగేంద్ర పుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు దర్గా కి రావడం జరిగింది దర్గా వచ్చే రెండు సంవత్సరాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు దర్గాలో అభివృద్ధి పనులు చేయవలసి ఉంది వచ్చే రెండు మూడు నెలల్లో దర్గా కు వచ్చి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తాం కులమతాలకు అతీతంగా దర్గాను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది

Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజూర్నగర్

Conclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.