ETV Bharat / state

ఆర్టీసీ సమ్మె: కేసీఆర్​కు 70 ఉత్తరాలు - tsrtc strike latest news

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్​తో పాటు పలు సమస్యలను పరిష్కరించాలని సూర్యాపేట జిల్లా కోదాడ డిపోలో 70మంది కార్మికులు సీఎం కేసీఆర్​కు ఉత్తరాలు పంపించారు.

ఆర్టీసీ సమ్మె: కేసీఆర్​కు 70 ఉత్తరాలు
author img

By

Published : Oct 5, 2019, 3:54 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ డిపోలో ఆర్టీసీ కార్మికలు విన్నూతంగా నిరసన వ్యక్తం చేశారు. డిపోలో పనిచేస్తున్న 70మంది ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్​కు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని 70 ఉత్తరాలను డిపో పోస్ట్ ఆఫీస్​లో వేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో మహిళ కండక్టర్స్ సీఎం​కు ఉత్తరాల ద్వారా తమ సమస్యలను విన్నవించుకున్నారు.

ఆర్టీసీ సమ్మె: కేసీఆర్​కు 70 ఉత్తరాలు

ఇవీ చూడండి: ఇగ చర్చలు లేవు ఏం లేవు.. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ ఆగ్రహం

Slug :. TG_NLG_22_05_RTC_SAMME_ARREST_AV_TS10066 రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య, ఈటీవీ , కం , సూర్యపేట. ( ) సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలిచిన సీఐటీయూ నాయకులను పోలీస్ లు అరెస్టు చేశారు. ప్రయివేటు కార్మికులతో బస్సులు బయటకు తీస్తుండగా సీఐటీయూ నాయకులు ఒక్కసారిగా బస్సులకు అడ్డుగా ధర్నా నిర్వహించారు. అక్కడే ఉన్న పోలీస్ లు ఆందోళనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వాయిస్ ఓవర్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తంగా మారింది. ఈ ఉదయం నుంచి ప్రారంభమైన ఆర్టీసీ నిరవధిక సమ్మెలో సూర్యపేట డిపో కు చెందిన మొత్తం కార్మికులు సమ్మెకు మద్దతుగా నిలిచారు. కార్మికులకు మద్దతుగా ప్రయివేటు అద్దె బస్సు ల డ్రైవర్లు సమ్మెకు మద్దతు పలికారు. దీనితో మొత్తం బస్సు సర్వీసులు డిపోకు పరిమితమయ్యాయి. సమ్మెను ప్రతీష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ప్రయివేటు వ్యక్తులతో బస్సు సర్వీసులు నడిపేందుకు చర్యలు ముమ్మరం చేశారు. అధికారుల ప్రకటనతో వందలాదిమంది నిరుద్యోగులు సమ్మెలో డ్రైవర్లుగా , కండక్టర్లు గా విధులు నిర్వహించేందుకు పోటీపడుతున్నారు. ఆయా వ్యక్తుల అనుభవానికి సంబంధించిన సర్టీఫికెట్లను పరిశీలించిన అధికారులు వారికి డ్యూటీ ఇస్తున్నారు. అధికారుల పరిశీలనలో ఉత్తమంగా ఉన్న వారితో బస్సులను బయటకు తీస్తుండగా సమ్మెకు మద్దతుగా వస్తున్న సీఐటీయూ నాయకులు డిపో నుంచి బయట కు వస్తున్న బస్సును ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ని గమనించిన పోలీసులు సీఐటీయూ నాయకులను బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు...vis
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.