ETV Bharat / state

"మతసామరస్యానికి ప్రతీక.. తీజ్ పండుగ"

కిట్స్​ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో తీజ్​ పండుగను నిర్వహించారు. వేడుకల్లో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్​, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు.

'మతసామరస్యానికి చిహ్నంగా నిలిచే పండుగ తీజ్'
author img

By

Published : Sep 2, 2019, 10:00 AM IST

'మతసామరస్యానికి చిహ్నంగా నిలిచే పండుగ తీజ్'

సూర్యాపేట జిల్లా కోదాడ కిట్స్ మహిళా కళాశాలలో తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, గౌరవ అతిథిగా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో తీజ్ పండుగను చేయడం హర్షణీయమని హరిప్రియనాయక్ తెలిపారు. మత సామరస్యానికి చిహ్నంగా నిలిచే పండుగా తీజ్ అని కొనియాడారు. కేసీఆర్ గిరిజనులకు పెద్దపీట వేస్తున్నారని.. గతంలో ఏ ప్రభుత్వం కూడా గిరిజనులను పట్టించుకోలేదని హరిప్రియ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను ఆదరిస్తోందని కోదాడ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Intro:కోదాడ కిట్స్ మహిళ కళాశాలలో తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు...... ముఖ్య అతిధిగ పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మరియు గౌరవ అతిథిగా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు.....

ఇల్లందు ఎమ్మెల్యే మాట్లాడుతూ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో తీజ్ పండుగను చేయడం హర్షణీయమని,తొమ్మిది రోజులు పెళ్లి కాని మహిళలు వారి వారి కోరికలు కోరుకుంటూ తీజ్ వేడుకలు జరుపుతారని ఈ సంప్రదాయం గురించి కళాశాలలో చేస్తే అందరికీ తెలుస్తుందని ఇది మత సామరస్యానికి చిహ్నంగా నిలిచేపండుగా తీజ్ అని కొనియాడారు......

కెసిఆర్ గారు గిరిజనులకు పెద్దపీట వేశారని గతంలో ఏ సీఎం కూడా గిరిజనులను పట్టించుకున్న పాపనపోలేదని ఆమె అన్నారు.....

కోదాడ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను ఆధారిస్తుందని అన్ని సాంప్రదాయాలను స్వాగతిస్తుదని అన్నారు....

1బైట్:::హరిప్రియనాయక్:::ఇల్లందు ఎమ్మెల్యే...

2బైట్:::బొల్లం మల్లయ్య యాదవ్::కోదాడ ఎమ్మెల్యే...Body:కెమెరా అండ్ రిపోర్టింగ్::::వాసు
సెంటర్::కోదాడConclusion:ఫోన్ నెంబర్:::9502802407

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.