భారతీయ జనతా పార్టీ ఫాసిస్టు లక్షణాలున్న పార్టీ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సూర్యాపేటలో నిర్వహించిన జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో పాల్గొన్న తమ్మినేని... కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మోదీ ప్రభుత్వం దుర్మార్గపు పాలన చేసిందంటూ మండిపడ్డారు.
ఇవీ చూడండి:'చట్ట సభల్లో 50 శాతం బీసీలుండాలి'