ETV Bharat / state

ఉగ్రరూపం చూపిస్తున్న భానుడు - BHANUDU

ఖమ్మం జిల్లాలో వరుసగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండతీవ్రతతో ప్రజలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు.

ఉగ్రరూపం చూపిస్తున్న భానుడుఉగ్రరూపం చూపిస్తున్న భానుడు
author img

By

Published : May 19, 2019, 6:32 PM IST

ఖమ్మం జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గత వారం రోజులుగా తీవ్రమైన ఎండలు ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వరుసగా 43, 44, 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు మధ్యాహ్నం సమయాల్లో బయటికి రావాలంటే భయపడిపోతున్నారు.

ఉగ్రరూపం చూపిస్తున్న భానుడు

Intro:Contributor Anil
Center Tungaturthi
Dist Suryapet.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగు పల్లి గ్రామంలో లో గత ఆరు రోజులుగా బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవము ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ వేడుకల్లో భాగంగా ఈరోజు గ్రామంలోని మహిళలందరూ బోనాల వేడుకలను వైభవంగా నిర్వహించారు . ఉదయాన్నే మేళ తాళాలు డబ్బు సభ్యులతో ఊరేగింపుగా పురవీధుల్లో నృత్యాలు చేసుకుంటూ ర్యాలీగా బొడ్రాయి వద్దకు వచ్చి నీరు పోసి మొక్కలను చెల్లించుకున్నారు. తరువాత ఆలయంలో బోనాల సమర్పించుకున్నారు . ఈ కార్యక్రమంలో బొడ్రాయి ప్రతిష్ట కమిటీ సభ్యులు సోమన్న, రాములు, ముత్తయ్య, సైదులు ,వెంకన్న ,కృష్ణ ,యాకూబు, తదితరులు పాల్గొన్నారు

Body:విజువల్స్ftpలో పంపాను

Conclusion:వాడుకోగలరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.