ETV Bharat / state

ఎస్సారెస్పీ కాలువకు గండి... యుద్ధప్రాతిపదికన మరమ్మతులు - minister jagadish reddy

సూర్యాపేట జిల్లా తిమ్మాపురం వద్ద ఎస్సారెస్పీ డీబీఎం 71 కాల్వకు గండి పడగా... మంత్రి జగదీష్​ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్​కుమార్​ యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయించారు. మంత్రి, ఎమ్మెల్యేను రైతులు అభినందించారు.

srsp canal damage in suryapet district
ఎస్సారెస్పీ కాలువకు గండి... యుద్ధప్రాతిపదికన మరమ్మతులు
author img

By

Published : Aug 14, 2020, 7:08 PM IST

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామం వద్ద ఎస్సారెస్పీ డీబీఎం 71 కాల్వకు గండి పడింది. సమాచారం అందుకున్న మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్​కుమార్​ నేరుగా వెళ్లి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులను చేయించారు. మరమ్మతు పనులను దగ్గరుండి పర్యవేక్షించారు.

కాళేశ్వరం నుంచి సూర్యాపేట జిల్లాకు గోదావరి జలాలు తరలి వస్తున్నాయి. ఈ క్రమంలో గండి పడడం వల్ల రైతులకు ఇబ్బంది కాకుండా యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయించిన మంత్రి, ఎమ్మెల్యేను రైతులు అభినందించారు.

ఇవీ చూడండి: 'స్వచ్ఛందంగా ప్లాస్మాదానం చేయండి... బాధితుల ప్రాణం కాపాడండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.