ETV Bharat / state

కోదాడలో వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో తుది దశ ప్రాదేశిక ఎన్నికలు జరుగుతున్నాయి. వాతావరణం చల్లగా ఉండటం వల్ల పల్లెల్లో పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. వృద్ధులు, దివ్యాంగుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

author img

By

Published : May 14, 2019, 10:33 AM IST

Updated : May 14, 2019, 12:25 PM IST

కోదాడలో వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు
కోదాడలో వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని కోదాడ, మోతె, నడిగూడెం, అనంతగిరి మండలాల్లో మొత్తం 41 ఎంపీటీసీ స్థానాలకు 120 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 4 జడ్పీటీసీ స్థానాలకు 15 మంది బరిలో ఉన్నారు. వాతావరణం చల్లబడడం వల్ల పల్లెల్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటేస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓఆర్​ఎస్​ ప్యాకెట్లు, ఏఎన్ఎం సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

ఇవీ చూడండి: కాంగ్రెస్, తెరాస జడ్పీటీసీ అభ్యర్థుల మధ్య వాగ్వాదం

Intro:( )

కోదాడ నియోజకవర్గ పరిధిలోని కోదాడ,మోతె, నడిగూడెం,అనంతగిరి మండలంలో మొత్తం41ఎం పి టి సి స్థానాలకు 120 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. నాలుగు జడ్పిటిసి స్థానాలకు గాను 15 మంది బరిలో ఉన్నారు. కోదాడ నియోజకవర్గ నాలుగు మండలాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి మంది.
వాతావరణం చల్లబడడంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఇప్పటివరకు ఇలాంటి ఘటనలు జరగలేదు. వృద్ధులు వికలాంగులు కోసం సరైన ఏర్పాట్లు చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు ఏఎన్ఎం సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా,:::వాసు
సెంటర్::కోదాడ

Conclusion:ఫోన్ నెంబర్::9502802407
Last Updated : May 14, 2019, 12:25 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.