ETV Bharat / state

కోదాడలో ఆర్టీసీ కార్మికుల ర్యాలీ.. ఉద్రిక్తత

కోదాడలో ఆర్టీసీ కార్మికుల ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి పర్యటన ఉండడంతో పోలీసులు ర్యాలీకి అనుమతించలేదు. ఈక్రమంలో వాగ్వాదం చోటుచేసుకుంది.

కోదాడలో ఆర్టీసీ కార్మికుల ర్యాలీ
author img

By

Published : Nov 3, 2019, 8:20 PM IST

కోదాడలో ఆర్టీసీ కార్మికుల ర్యాలీ

సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ డిపో కార్మికులు చేపట్టిన ర్యాలీలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి జగదీశ్​రెడ్డి పర్యటన ఉండటం వల్ల ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి వెళ్లిన తర్వాత ర్యాలీ నిర్వహించాలని పోలీసులు కోరారు. కార్మికులు ససేమిరా అనడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ర్యాలీకి గిరిజన నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి.

ఇదీ చూడండి: 'అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం'

Intro:ఆర్టీసీ కార్మికుల ర్యాలీ.... మంత్రి పర్యటన
ఉండటంతో ర్యాలీని అడ్డుకున్న పోలీసులు...

సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ డిపో కార్మికులకు మద్దతుగా గిరిజన నాయకులు అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మరియు ఇతర ఉద్యోగస్తులు రాజకీయ సంఘాలు విద్యార్థి,కార్మిక,రైతు,కూలీ సంఘాల ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ నుండి బస్ స్టాప్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈరోజు కోదాడ పట్టణంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పర్యటించడంతో ర్యాలీకి పర్మిషన్ లేదంటూ పోలీసులు కార్మికులను అడ్డుకోగా స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది.మంత్రి వెళ్లిన తర్వాత ర్యాలీ నిర్వహించాలని పోలీసులు చెప్పగా కార్మికులు ససేమిరా అన్నారు.చివరికి మంత్రి వెళ్లిన తర్వాత యధాతధంగా తమ ర్యాలీలు నిర్వహించారు.....Body:కెమెరా అండ్ రిపోర్టింగ్::::వాసు
సెంటర్:::కోదాడConclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.