ETV Bharat / state

బ్రహ్మోత్సవాల్లో రికార్డింగ్​ డ్యాన్స్​.. పలువురి ఆగ్రహం

సూర్యాపేట జిల్లా వేపల సింగారంలో శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలతో పాటు రికార్డింగ్ డ్యాన్స్​ ఏర్పాటు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

author img

By

Published : Feb 18, 2020, 5:55 PM IST

recording dance in venkateshwara swamy brahmothsavas
బ్రహ్మోత్సవాల్లో రికార్డింగ్​ డ్యాన్స్​.. పలువురి ఆగ్రహం

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ మండలం వేపల సింగారంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా... స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఓ వైపు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే... మరో వైపు గుంటూరు జిల్లా నుంచి రికాంర్డింగ్​ డ్యాన్సర్లను తీసుకొచ్చి ప్రభను ఏర్పాటు చేశారు. ఈ తంతు చూస్తూ అధికారులు అడ్డుకోలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.