సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో సిబ్బంది జాతీయ జెండా పట్ల నిర్లక్ష్యం వహించారు. ప్రతిరోజు జాతీయ జెండాను ఉదయాన్నే ఎగురవేసి సాయంత్రానికల్లా దించేవారు. కానీ ఈ రోజు త్రివర్ణ పతాకాన్ని దించే క్రమంలో మామూలు గుడ్డలాగా గోడపై వేసి వదిలేసారు. దీనిపై అధికారులను ప్రశ్నించగా వారు ఇంకోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని సమాధానం ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జాతీయ జెండాను నిర్లక్ష్యంగా వదిలివేసిన అధికారుల తీరు విమర్శలకు దారి తీస్తోంది.
జాతీయ జెండా పట్ల నిర్లక్ష్యం
సూర్యాపేట జిల్లా కోదాడ పురపాలక సంఘం కార్యాలయం వద్ద సిబ్బంది జాతీయ జెండా పట్ల నిర్లక్ష్యం వహించారు. త్రివర్ణ పతాకాన్ని మామూలు గుడ్డలాగా గోడపై వేశారు.
జాతీయ జెండా పట్ల నిర్లక్ష్యం
సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో సిబ్బంది జాతీయ జెండా పట్ల నిర్లక్ష్యం వహించారు. ప్రతిరోజు జాతీయ జెండాను ఉదయాన్నే ఎగురవేసి సాయంత్రానికల్లా దించేవారు. కానీ ఈ రోజు త్రివర్ణ పతాకాన్ని దించే క్రమంలో మామూలు గుడ్డలాగా గోడపై వేసి వదిలేసారు. దీనిపై అధికారులను ప్రశ్నించగా వారు ఇంకోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని సమాధానం ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జాతీయ జెండాను నిర్లక్ష్యంగా వదిలివేసిన అధికారుల తీరు విమర్శలకు దారి తీస్తోంది.
Intro:(. )
జాతీయ జెండాను నిర్లక్ష్యంగా వదిలివేసిన మున్సిపాలిటీ సిబ్బంది......
సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో జాతీయ జెండాను నిర్లక్ష్యం చేసిన సిబ్బంది.....
ప్రతిరోజు జాతీయ జెండాను ఉదయాన్నే ఎగురవేసి సాయంత్రానికల్లా దించేవారు... కానీ ఈ రోజు జాతీయ జెండాను దించే క్రమంలో జండాను
మామూలు క్లాత్ లాగా గోడ పై వేసి వదిలేసారు.
జెండాను దారంతో కూడా ముడివేయకుండ మాములు క్లాత్ మాదిరి వదిలేసారు....
దీనిపై అధికారులను ప్రశ్నించగా వారు ఇంకోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు సమాధానం ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జాతీయ జెండాను నిర్లక్ష్యంగా వదిలివేసిన అధికారుల తీరు విమర్శలకు దారి తీస్తుంది.....
Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడ
Conclusion:ఫోన్ నెంబర్:::9502802407