ETV Bharat / state

నడిగూడెంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

author img

By

Published : Nov 28, 2019, 6:59 PM IST

హుజూర్ నగర్ ఉప ఎన్నికల కారణంగా నిలిచిపోయిన బతుకమ్మ చీరల పంపిణీ తిరిగి చేపట్టారు. నడిగూడెం మండల వ్యాప్తంగా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చీరల పంపిణీ చేశారు.

MLA distributing the Batukamma sarees in Nedigudem
నడిగూడెంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సూర్యాపేట జిల్లాలోని నడిగూడెం మండలంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. హుజూర్​నగర్ ఎన్నికల్లో భాగంగా పలు గ్రామాలలో నిలిచిపోయిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు.

నడిగూడెంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కాగితపు రామచంద్రాపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సంక్షేమ పథకాలను ప్రతి గడపకు అందించిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

Intro:పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే....

హుజూర్ నగర్ ఉప ఎన్నికల కారణంగా నిలిచిపోయిన బతుకమ్మ చీరలను సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల వ్యాప్తంగా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పంపిణీ చేశారు. పలు గ్రామాలలో నిలిచిపోయిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కాగితపు రామచంద్రాపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వేణుగోపాలపురం గ్రామంలో వైకుంటదామలను ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడపకు అందించిన ఘనత కేసిఆర్కే దక్కుతుంది అన్నారు.రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో కోదాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి, ఎంపీపీ పలువురు అధికారులు పాల్గొన్నారు...Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్::కోదాడConclusion:ఫోన్ నెంబర్:::9502802407

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.