ETV Bharat / state

పల్లె ప్రగతిలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి

author img

By

Published : Jan 8, 2020, 7:50 PM IST

రెండో విడత పల్లె ప్రగతి నిర్వహణపై... పంచాయతీరాజ్​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కోదాడలో సమీక్ష నిర్వహించారు. గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. సర్పంచి, పంచాయతీ కార్యదర్శి చొరవ తీకుకోవాలి సూచించారు.

పల్లె ప్రగతిలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి
పల్లె ప్రగతిలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి

సూర్యాపేట జిల్లా మునగాలలో రెండ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పాల్గొన్నారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్​తో కలిసి ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసేందుకు సర్పంచి, పంచాయతీ కార్యదర్శి కృషి చేయాలన్నారు. గ్రామంలో వైకుంఠదామం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 12వేలు ఖర్చు చేస్తోందన్నారు. సర్పంచి, కార్యదర్శి దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర నాయకులుగా చెప్పుకునే ఉత్తమ్ లాంటి కాంగ్రెస్ నేతలు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.

పల్లె ప్రగతిలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి

ఇదీ చూడండి: ముజఫర్​పుర్​ ఆశ్రమం కేసుపై దర్యాప్తునకు 3 నెలల గడువు

Intro:పల్లె ప్రగతిపై సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు....

సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
ప్రగతిపై సమీక్ష సమావేశంను నిర్వహించారు... మంత్రి మాట్లాడుతూ పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములను చేసేందుకు సర్పంచ్,పంచాయతీ కార్యదర్శి కృషి చేయాలని అన్నారు....ప్రతి గ్రామానికి వైకుంఠధామలను ఏర్పాటు చేసుకొనేందుకు 12లక్షల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు..... ప్రతి గ్రామంలో వైకుంఠధామం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత సర్పంచ్ ,కార్యదర్శుల పై ఉందని అన్నారు....కేసీఆర్ గారి ఆలోచనాలనుంచి పుట్టుకొంచిందే పల్లె ప్రగతని పేర్కొన్నారు.పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని గ్రామాభివృద్ధికి తోడ్పాటును అందించాలిని పిలుపున్నిచారు... రాష్ట్ర నాయకులుగా చెప్పుకునే ఉత్తమ్ లాంటి వారు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చేసిందేమీ లేదని అన్నారు..కోదాడ ఎమ్మెల్యే బొల్లం మాట్లాడుతూ 60సంవత్సరాల కలను సాకారం చేసిన ఘనత కేసీఆర్కె దక్కిందని అన్నారు... గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ గారు పని చేస్తున్నారని పేర్కొన్నారు...

1బైట్:::ఎర్రబెల్లి దయాకర్ రావు...పంచాయితీరాజ్ శాఖ మాత్యులు.Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్::కోదాడConclusion:ఫోన్ నెంబర్:::9502802407

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.