సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌లోని మల్లన్న సాగర్ పంప్‌హౌస్ అప్రోచ్ కెనాల్ నుంచి దుబ్బాక ప్రధాన కాలువ ద్వారా గేట్లను తెరిచి మంత్రి హరీశ్‌రావు నీటిని విడుదల చేశారు. ఎల్లారెడ్డిపేట చెరువులోకి తూము ద్వారా నీటిని విడుదల చేశారు.
ఇదీ చదవండి: ఆగని కరోనా.. మరో 94 కేసులు నమోదు