ETV Bharat / state

రూ. 2 లక్షలు విలువ చేసే మద్యం పట్టివేత - LIQUOR

మూడో విడత ప్రాదేశిక ఎన్నికలు రేపే కావడం వల్ల అభ్యర్థులు ఓటర్లను మభ్యపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మద్యం సీసాలు పంచుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రజలను ప్రలోభపెట్టడానికి తీసుకెళుతున్న మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు.

2 లక్షల రూపాయల విలువ చేసే మద్యం పట్టివేత
author img

By

Published : May 13, 2019, 10:12 AM IST

సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని కాపుగల్లులో మూడో విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. కాపుగల్లు నుంచి రామాపురం గ్రామానికి ఆటోలో మద్యం తరలిస్తుండగా పట్టుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేనందున మద్యం సీసాలను, ఆటోను సీజ్ చేశారు. ఆటో డ్రైవర్​ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మద్యం విలువ దాదాపు రెండు లక్షల 15 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రామాపురంలో మద్యం పంపిణీ చేసేందుకు తీసుకున్నట్లు విచారణలో తేలింది.

2 లక్షల రూపాయల విలువ చేసే మద్యం పట్టివేత

ఇవీ చూడండి: నేడే పది ఫలితాలు... విద్యార్థుల్లో ఉత్కంఠ...

Intro:( )
ప్రాదేశిక ఎన్నికల మూడో విడత పోలింగ్ 14వ తారీకున కావడంతో ఓటర్లను మభ్య పెడతానికి నాయకులు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు....

ఓటర్లను మభ్యపెట్టడానికి తీసుకెళుతున్న మద్యం సీసాలను కాపుగల్లు గ్రామ శివారులో కోదాడ రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

1బైట్:::దశరధ్, కోదాడ సబ్ ఇన్స్పెక్టర్......
కాపుగల్లు గ్రామంలో వాహనాల తనిఖీ చేస్తుండగా ఆల్ఫా ఆటోలో కాపుగల్లు నుంచి రామాపురం గ్రామానికి రెండు లక్షల 15 వేల రూపాయల విలువగల మందు సీసాలను తరలిస్తుండగా పట్టుకున్నాము. వీటికి సంబంధించిన సరైన పత్రాలు లేనందువల్ల వీటిని మరియు ఆటోని సీజ్ చేయడం జరిగింది. ఈ మద్యం బాటిళ్లు ఎవరివి అనేవి ఇంకా తెలియాల్సి ఉంది

Body:కెమెరా అండ్ రిపోర్టింగ్::వాసు
సెంటర్:::కోదాడ

Conclusion:ఫోన్ నెంబర్:::9502802407

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.