ETV Bharat / state

మట్టపల్లి శ్రీ లక్ష్మినరసింహస్వామిని ముంచెత్తిన కృష్ణమ్మ - మట్టపల్లి

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. నాగార్జునసాగర్ నుంచి పెద్దఎత్తున నీటిని వదులుతుండటం వల్ల కృష్ణానది పరివాహక ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

మట్టపల్లి
author img

By

Published : Aug 16, 2019, 6:09 PM IST

నాగార్జునసాగర్ నుంచి పెద్దఎత్తున నీటిని వదులుతుండటం వల్ల కృష్ణానది పరివాహక ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. నదికి ఆనుకొని ఆలయం ఉండడం వల్ల కరకట్టల లీకేజీల ద్వారా నీరు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించింది. స్వామికి నిత్యం జరిగే పూజలను రద్దు చేశారు. స్వామివారి విగ్రహాలను... మండపంలోకి తరలించారు.

శ్రీ లక్ష్మినరసింహస్వామిని ముంచెత్తిన కృష్ణమ్మ

ఇవీ చూడండి : 'నిండుకుండలా నాగార్జున సాగర్'

TG_NLG_01_16_Mattapally_Temple_Reported_Prese_TS10135_3067451 Reporter: I.Jayaprakash Camera: Janardhan Contributer: Ramesh(Huzurnagar) నోట్: 3జీ కిట్ ద్వారా వచ్చిన ఫీడ్ వాడుకోగలరు. ----------------------------------------------------------------- ( ) నాగార్జునసాగర్ నుంచి పెద్ద ఎత్తున నీటిని వదులుతుండటంతో... కృష్ణానది పరివాహక ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోకి... భారీగా వరద నీరు వచ్చి చేరింది. నదికి ఆనుకొని ఆలయం ఉండడంతో... కరకట్ట లీకేజీల ద్వారా నీరు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించింది. దీంతో నిత్యం జరిగే కైంకర్యాలను రద్దు చేశారు. స్వామివారి విగ్రహాలను... మండపంలోకి తరలించారు. నాగార్జునసాగర్... దాని దిగువన గల టేల్ పాండ్ నుంచి క్రమంగా వరద రావడంతో... నదిలో ఉద్ధృతి పెరిగింది. నిన్నటి నుంచి ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం... నిరంతరాయంగా కొనసాగుతోంది. దీంతో మట్టపల్లి ఆలయంతోపాటు... గ్రామంలోని పలు ఇళ్లల్లోకి నీళ్లు చేరాయి. ......... Reported Presentation
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.