సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుంచి వచ్చే నీటిని... ముక్త్యాల కాలువకు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విడుదల చేశారు. ముక్త్యాల బ్రాంచ్ హెడ్ రెగ్యులేటరీ వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురుస్తున్నట్టికి ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడకుండా... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నీటిని విడుదల చేసినట్టు పేర్కొన్నారు. ముక్త్యాల కాలువ ద్వారా మునగాల, చిలుకూరు, హుజూర్నగర్, మేళ్ళచెరువు మండలాల రైతులకు మేలు జరుగుతుందన్నారు.
మక్త్యాల కాలువకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే - నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని ముక్త్యాల కాలువకు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నీటిని విడుదల చేశారు. సకాలంలో వర్షాలు కురుస్తున్నప్పటికీ... రైతులు ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి ఆదేశాలతో నీరందిస్తున్నట్టు తెలిపారు.