సూర్యాపేట జిల్లాలోని కోదాడ నుంచి చిలుకూరుకు వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఆహ్లాదకరమైన మహా వృక్షాలు కనువిందు చేస్తున్నాయి. ప్రయాణికులకు ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తున్నాయి. చెట్ల కింద మామిడి, పుచ్చకాయ, కొబ్బరికాయ, సోడాఅమ్ముతున్నారు చిరు వ్యాపారులు. ఈ రహదారిపై ప్రయాణం చేసేటప్పుడు ఎండ నుంచి కొంచెం ఉపశమనం ఉంటుందని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రభుత్వం పట్టించుకొని చివరి కొమ్మలను నరికి ఇంకా గుబురుగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆ దారిలో వెళ్తే మీకు ఉపశమనం..
సాధారణంగా వేసవిలో ప్రయాణం అంటే పెద్దగా ఆసక్తి చూపరు. కానీ ఆరోడ్డులో మాత్రం వేసవికాలంలో ఏ సమయంలోనైనా ప్రయాణం హాయిగా చేస్తుంటారు ఆ ప్రాంత ప్రజలు. అదెక్కడో కాదండోయ్ సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి చిలుకూరు వెళ్లే మార్గమే...
సూర్యాపేట జిల్లాలోని కోదాడ నుంచి చిలుకూరుకు వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఆహ్లాదకరమైన మహా వృక్షాలు కనువిందు చేస్తున్నాయి. ప్రయాణికులకు ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తున్నాయి. చెట్ల కింద మామిడి, పుచ్చకాయ, కొబ్బరికాయ, సోడాఅమ్ముతున్నారు చిరు వ్యాపారులు. ఈ రహదారిపై ప్రయాణం చేసేటప్పుడు ఎండ నుంచి కొంచెం ఉపశమనం ఉంటుందని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రభుత్వం పట్టించుకొని చివరి కొమ్మలను నరికి ఇంకా గుబురుగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
సాధారణంగ ఈ వేసవిలో ప్రయాణం అంటే పెద్దగా ఆసక్తి చూపరు. కానీ ఆరోడ్డు మార్గంలో మాత్రం వేసవికాలంలో ఏ సమయంలోనైనా ప్రయాణం హాయిగా చేస్తుంటారు. అదేక్కడ అని అనుకుంటున్నారా సూర్యాపేట జిల్లాలోని కోదాడ నుంచి చిలుకూరుకు వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఆహ్లాదకరమైన పచ్చని మహా వృక్షాలు ప్రయాణికులకు ఎండ నుంచి కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈ మహావృక్షాల క్రింద మామిడి పుచ్చకాయ కొబ్బరికాయ సోడా మొదలగు దుకాణాలు పెట్టుకొని చిరు వ్యాపారులు వ్యాపారాలు చేసుకుంటున్నారు.ఈ రహదారిలో పెద్ద పెద్ద మహావృక్షాలు రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల కొద్దీ ఉన్నాయి.
1బైట్::::శ్రీనివాసు::ప్రయాణికుడు:::కోదాడ
ఈ రహదారిపై ప్రయాణంని ప్రతి ప్రయాణికుడు కోరుకుంటారు. ఎందుకంటే ఈ రహదారిపై ప్రయాణం చేసేటప్పుడుఎండ నుంచి కొంచెం మినహాయింపు ఉంటుంది. ఈ మహా వృక్షాలను ప్రభుత్వం పట్టించుకొని చివరి కొమ్మలను నరికి ఇంకా గుబురుగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలి. కోదాడ నుంచి ఈ మార్గంలో జాతీయ రహదారి నిర్మాణానికై చర్యలు చేపడుతున్నారు. జాతీయ రహదారి నిర్మాణం వల్ల ఈ వృక్షాలు నేలరాలి పోతాయేమోనని భయంగా ఉంది.
Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్::కోదాడ
Conclusion:ఫోన్ నెంబర్::::9502802407