సూర్యాపేట జిల్లా కోదాడలో మే డే దినోత్సవాన్ని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ నుంచి ఖమ్మం క్రాస్రోడ్డు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్లలో జెండాను ఎమ్మెల్యే ఎగరవేశారు. సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో సభలు, సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీని నిర్వహించింది.
కోదాడలో ఘనంగా కార్మిక దినోత్సవం - bollam mallayya
కోదాడలో మేడే దినోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి పలు ప్రాంతాల్లో జెండాను ఎగురవేశారు.
బైక్ ర్యాలీ
సూర్యాపేట జిల్లా కోదాడలో మే డే దినోత్సవాన్ని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ నుంచి ఖమ్మం క్రాస్రోడ్డు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్లలో జెండాను ఎమ్మెల్యే ఎగరవేశారు. సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో సభలు, సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీని నిర్వహించింది.
Intro:( )
కోదాడలో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కోదాడ వ్యవసాయ మార్కెట్ నుంచి ఖమ్మం క్రాస్రోడ్డు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్లలో ఎమ్మెల్యే గారు జండాను ఎగరవేశారు. సిపిఎం ,సిపిఐ ఆధ్వర్యంలో సభలు,సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఎన్నికల కోడ్ ఉండటం వల్ల పెద్ద మొత్తంలో ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహించలేదు.
Body:కెమెరా అండ్ రిపోర్టింగ్;;;; వాసు
సెంటర్:::కోదాడ
Conclusion:ఫోన్ నెంబర్:::9502802407