ETV Bharat / state

ఐదేళ్ల బాలికపై అత్యాచారం - అత్యాచారం

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఓ కిరాతకుడు. ఈ ఘోరం సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖాత్​​ గూడెంలో చోటుచేసుకుంది.

ఐదేళ్ల బాలికపై అత్యాచారం
author img

By

Published : Sep 25, 2019, 9:14 PM IST

సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖాత్​​ గూడెంలో మంగళవారం రాత్రి ఐదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన మొలుగూరి సందీప్ అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులు కూలీ పనులు ముగించుని ఇంటికి వచ్చి చూసి మందలించగా.. బాలిక జరిగిన ఘోరాన్ని వివరించింది. బాధితురాలిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పాఠశాల విద్యార్థులు నిందితుడికి ఉరిశిక్ష విధించాలంటూ.. ర్యాలీ తీశారు. మొలుగూరి సందీప్​ను ఉరి తీయాలని గ్రామస్థులు బంద్​ చేపట్టారు. గతంలో కూడా సందీప్ 6 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేయడానికి యత్నించాడని స్థానికులు చెబుతున్నారు.

ఐదేళ్ల బాలికపై అత్యాచారం

ఇవీ చూడండి:హాజీపూర్ బాధితులకు న్యాయం చేయాలి: వీహెచ్

Intro:ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన యువకుడు..గ్రామస్థుల ఆందోళన..

సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలో లో గత రాత్రి ఐదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 19 సంవత్సరాల మోలుగురి సందీప్ అనే యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయాన బాలికపై అత్యాచారం చేశాడు.... తల్లిదండ్రులు కూలి పనులు చేసుకొని ఇంటికి వచ్చి చూసి మందలించగ బాలిక జరిగిన వివరాలు తెలిపింది. దీంతో బాలికను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

మోలుగురి సందీప్ను ఉరి తీయాలని ఈరోజు ఆ గ్రామంలో గ్రామస్థులు బంద్,ర్యాలీలు చేశారు. గతంలో కూడా సందీప్ 6 సంవత్సరాల బాలిక పై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని స్థానికులు చెబుతున్నారు. Body:కెమెర అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడConclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.