సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో అఖిలపక్షం నేతల ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. పంటకు మద్దతు ధర ఇవ్వాలంటూ జనగామ, సూర్యాపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన తెలిపారు. మద్దతు ధర రూ.1,830 ఉండగా కేవలం రూ.1,250 మాత్రమే కొనుగోలు చేస్తున్నారని... దళారీ వ్యవస్థను నిర్మూలించి ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మద్దతు ధర కోరుతూ తిరుమలగిరిలో రైతుల రాస్తారోకో - మద్దతు ధర కోరుతూ తిరుమలగిరిలో రైతుల రాస్తారోకో
పంటకు మద్దతు ధర కల్పించాలంటూ సూర్యాపేట జిల్లాలో అన్నదాతలు నిరసన వ్యక్తం చేశారు. తిరుమలగిరి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద సూర్యాపేట, జనగామ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
![మద్దతు ధర కోరుతూ తిరుమలగిరిలో రైతుల రాస్తారోకో](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4958365-thumbnail-3x2-formers-rk.jpg?imwidth=3840)
మద్దతు ధర కోరుతూ తిరుమలగిరిలో రైతుల రాస్తారోకో
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో అఖిలపక్షం నేతల ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. పంటకు మద్దతు ధర ఇవ్వాలంటూ జనగామ, సూర్యాపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన తెలిపారు. మద్దతు ధర రూ.1,830 ఉండగా కేవలం రూ.1,250 మాత్రమే కొనుగోలు చేస్తున్నారని... దళారీ వ్యవస్థను నిర్మూలించి ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మద్దతు ధర కోరుతూ తిరుమలగిరిలో రైతుల రాస్తారోకో
మద్దతు ధర కోరుతూ తిరుమలగిరిలో రైతుల రాస్తారోకో
Intro:Contributor :Anil
Center: Tungaturthi
Dist: Suryapet.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం దగ్గర జనగామ సూర్యాపేట ప్రధాన రహదారిపై రైతులకు వారు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని రైతులు మరియు బిజెపి, టిడిపి,కాంగ్రెస్ అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి రస్తారోకో నిర్వహించారు.
అఖిలపక్ష నాయకులు కడియం రామచంద్రయ్య BJP, మరియు గుడిపాటి నరసయ్య కాంగ్రేస్ నాయకులు మాట్లాడుతూ
వ్యాపారస్తులు, మిల్లర్లు కలిసి రైతులను నిండా ముంచేస్తునరని రైతులకు మద్దతు దర కల్పించి వారి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు.
రైతులకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎక్కువ మొత్తంలో ఐ కేపి కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు కోరారు.
1830 మద్దతు ధర ఉండగా 1250 రూపాయలకు కొనుగోలు చేస్తున్న దళారుల బారినుంచి రైతులను కాపాడాలని, దళారీ వ్యవస్థను పూర్తగా నిర్మూలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అనంతరం మార్కెట్లోని రైతుల ధాన్యాన్ని పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న అఖిలపక్ష నాయకులు.Body:.Conclusion:.