సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన హుజుర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి... నలభై రెండు మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలో చేపట్టిన నూతన చెరువు పనులను పరిశీలించారు.
కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ - huzur nagar news
హుజుర్నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
Suryapet District latest news