ETV Bharat / state

'తెరాసను ఓడించి కేసీఆర్​కు దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలి' - CONGRESS

హుజూర్​ నగర్ ఉప ఎన్నికల్లో పద్మావతి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్​కు దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలని ఏఐసీసీ ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ కోరారు.

'తెరాసను ఓడించి కేసీఆర్​కు దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలి'
author img

By

Published : Oct 18, 2019, 11:42 AM IST

హుజూర్​ నగర్​లో వర్షం కురిపించి కేసీఆర్ రాకను అడ్డుకున్న వరుణుడికి సూర్యాపేట జిల్లా కోదాడ ప్రజలు రుణపడి ఉంటారంటూ ఏఐసీసీ ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. హుజూర్​ నగర్ ఉప ఎన్నికల్లో పద్మావతి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్​కు దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ హయాంలో ఆర్టీసీ కార్మికులకు గౌరవ వేతనాలు ఇచ్చి వారిని గుర్తించామన్నారు. తెరాస ప్రభుత్వం మాత్రం కార్మికులను, ఉద్యోగులను, నిరుద్యోగులను చాలా ఇబ్బందులు పెడ్తోందని దాసోజు శ్రవణ్ ఆరోపించారు.

'తెరాసను ఓడించి కేసీఆర్​కు దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలి'

ఇవీ చూడండి: పీహెచ్​డీ @ రూ.4లక్షలు... అంగట్లో సరుకుగా మారిన అత్యుత్తమ పట్టా!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.