ETV Bharat / state

గ్యాస్​ లీక్​.. త్రుటిలో తప్పిన ప్రమాదం - కస్తూర్బాగాంధీ పాఠశాల

కస్తూర్బా గాంధీ పాఠశాలలో గ్యాస్​ సిలిండర్​ లీకైన ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో చోటుచేసుకుంది. అప్రమత్తమైన ఉపాధ్యాయులు తడిపిన గోనె సంచులను సిలిండర్​పై వేయడం వల్ల ప్రమాదం తప్పింది.

Cylinder Leakeg
గ్యాస్​ లీక్​
author img

By

Published : Feb 14, 2020, 7:29 PM IST

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కస్తూర్బా గాంధీ పాఠశాలలో సిలిండర్​ లీక్​ అయింది. ఉలిక్కిపడిన విద్యార్థులు, ఉపాధ్యాయులు బయటకు పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు.

వారు ఘటనా స్థలికి చేరుకునేలోపే ఉపాధ్యాయులు... తడి గోనె సంచులను సిలిండర్​పై వేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మార్వో ఆంజనేయులు ఘటనపై ఆరా తీశారు.

ఇదీ చూడండి: మరింత స్వేచ్ఛ ఇచ్చినప్పుడే కేంద్ర లక్ష్యం నెరవేరుతుంది : కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.