హుజూర్‌నగర్‌లో 30వేలకు పైగా మెజరిటీ ఖాయం
'హుజూర్‌నగర్‌లో అవసరమైతే రేవంత్రెడ్డి ప్రచారం చేస్తారు' - huzar by election congress press meet
హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో ప్రభుత్వ పెద్దలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ ఆరోపించారు. నిజామాబాద్‌లో కవితకు ఎలా గుణపాఠం చెప్పారో హుజూర్‌నగర్‌లో తెరాస అభ్యర్థికి అలాగే గుణపాఠం చెప్పాలని కోరారు.
!['హుజూర్‌నగర్‌లో అవసరమైతే రేవంత్రెడ్డి ప్రచారం చేస్తారు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4562594-thumbnail-3x2-congress-rk.jpg?imwidth=3840)
హుజూర్‌నగర్‌లో 30వేలకు పైగా మెజరిటీ ఖాయం
హుజూర్‌నగర్‌లో 30వేలకు పైగా మెజరిటీ ఖాయం
TG_Hyd_34_26_Kusuma_Kumar_PC_AB_3038066
Reporter: Tirupal Reddy Script: Razaq
Note: ఫీడ్ గాంధీభవన్ OFC నుంచి వచ్చింది.
( ) హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో ప్రభుత్వ పెద్దలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపించారు. నిజామాబాద్‌లో కవితకు ఎలా గుణపాఠం చెప్పారో హుజూర్‌నగర్‌లో తెరాస అభ్యర్థికి అలాగే గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. అవసరాన్ని బట్టి రేవంత్ రెడ్డి ప్రచారానికి వస్తారని...జానారెడ్డి పూర్తి సమయం హుజూర్ నగర్ ఉప ఎన్నికకే కేటాయిస్తారని వెల్లడించారు.
బైట్: జెట్టి కుసుమ కుమార్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్
TAGGED:
Kusuma_Kumar_Pc