ETV Bharat / state

హుజూర్​నగర్​లో గెలుపు... రాష్ట్రంలో కాంగ్రెస్ మలుపు - హుజూర్​నగర్​ ఉపఎన్నిక

హుజూర్​నగర్​ ఉపఎన్నికలో గెలుపు రాష్ట్రంలో కాంగ్రెస్ మలుపు అని తెలిపారు టీపీసీసీ ఉపాధ్యాక్షుడు మల్లురవి. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ మలుపు
author img

By

Published : Sep 24, 2019, 8:44 PM IST

హుజూర్​నగర్ ఉపఎన్నిక ధర్మానికి... అధర్మానికి మధ్య జరుగుతోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. హుజూర్​నగర్​లో గెలుపు.. రాష్ట్రంలో కాంగ్రెస్ మలుపు అని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తమ్ సతీమణి పద్మావతి 30 వేల మెజారిటీతో గెలవబోతోందని జోస్యం చెప్పారు. ఇక్కడి నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వారని కాంగ్రెస్​కి మరోసారి పట్టం కట్టడానికి సిద్ధమయ్యారని తెలిపారు. కేసీఆర్ సర్కార్​ బీసీల రిజర్వేషన్​ను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించిందని మండిపడ్డారు. దళితులకు 3 ఎకరాల భూమిని ఇవ్వలేదన్నారు. రైతుబంధు ఎంత ముఖ్యమో.. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి కూడా అంతే ముఖ్యమని గుర్తు చేశారు.

హుజూర్​నగర్​ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు

ఇవీచూడండి: 'ఓహ్.. సారొచ్చేది 11 గంటల తర్వాతేనా.. వెరీగుడ్!'

Intro:సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండల కేంద్రంలో టిపిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి హుజూర్ నగర్ ఉప ఎన్నిక సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు హుజూర్నగర్ లో కాంగ్రెస్ గెలుపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మలుపు అని మల్లు రవి అన్నారు హుజూర్ నగర్ ఉప ఎన్నిక ధర్మానికి అధర్మానికి మంచి జరుగుతుందని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ సతీమణి 30 వేల మెజారిటీతో గెలవ పోతుందని అన్నారు హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వారని కాంగ్రెస్ కి మరోసారి పట్టం కట్టడానికి సిద్ధమయ్యారు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఒకప్పుడు కమ్యూనిస్టు అటువంటి జిల్లాలో రావినారాయణరెడ్డి నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచిన చరిత్ర నల్లగొండ జిల్లాకు ఉందని గత పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ భువనగిరి రెండు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించిన సంగతిని గుర్తు చేశారు కెసిఆర్ ఇచ్చిన హామీలు ఏ1 అమలుకు నోచుకోలేదు అన్నారు బీసీల రిజర్వేషన్ ను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించారు ముస్లింలకు గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ పెన్షన్ లేదన్నారు దళితులకు 3 ఎకరాల భూమిని ఇవ్వలేదన్నారు రైతుబంధు పెన్షన్ లు ఎంత ముఖ్యమో రైతు రుణమాఫీ నిరుద్యోగ భృతి కూడా అంతే ముఖ్యమని గుర్తు చేశారు ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో ఉత్తం పద్మావతి అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని అన్నారు

Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజూర్నగర్

Conclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.