ETV Bharat / state

'కాంగ్రెస్​ పార్టీ తెరాసకు తోకపార్టీలా వ్యవహరిస్తోంది'

హుజూర్​నగర్​ ఉప ఎన్నికల్లో బీజేపి అభ్యర్థి కోట రామారావును గెలిపించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కోరారు.

'కాంగ్రెస్​ పార్టీ తెరాసకు తోకపార్టీలా వ్యవహరిస్తోంది'
author img

By

Published : Sep 30, 2019, 5:47 PM IST

హుజూర్​నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోట రామారావును గెలిపించి కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 2018లో హుజూర్​నగర్​ శాసనసభ్యులుగా ఎన్నికైన ఉత్తమ్​ కుమార్​ రెడ్డి రాజీనామా చేసి.. ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపించారు. తెరాసకు కాంగ్రెస్​ పార్టీ తోక పార్టీగా వ్యవహరిస్తోందంటూ ధ్వజమెత్తారు. నిజామాబాద్​లోలాగే హుజూర్​నగర్​లో కూడాప్రజలు తెరాసకు చరమగీతం పాడి.. భాజపాకు పట్టం కట్టనున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

'కాంగ్రెస్​ పార్టీ తెరాసకు తోకపార్టీలా వ్యవహరిస్తోంది'

\ఇదీ చదవండిః ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల రిలే దీక్షలు

Intro:హుజూర్నగర్ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కోట రామారావు

హుజుర్నగర్లో బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ

హుజూర్నగర్ బిజెపి అభ్యర్థిగా కోట రామారావును గెలిపించి కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజం ఎత్తాడు. 2018లో హుజుర్నగర శాసనసభ్యులుగ ఎన్నికైన ఉత్తంకుమార్రెడ్డి రాజీనామా చేసి ప్రజాధనాన్ని వృధా చేశారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్పార్టీ తోకాపార్టీగ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. నిజామబాద్ లో ఏవిధంగా అయితే ప్రజలు తిరగబడి టిఆర్ఎస్ కి చరమగీతం పెట్టారో. అదేవిధంగా హుజుర్నగర్ లో బిజెపికి ప్రజలు పట్టం కట్ట పోతున్నారని ధీమా వ్యక్తం చేశారు....

Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడ

Conclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.