మృతదేహాల కోసం ముమ్మర గాలింపు చర్యలు
సాగర్‌లో నుంచి కారును వెలికితీసిన అధికారులు - సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన కారు
సూర్యాపేట జిల్లా చాకిరాల వద్ద సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన కారును అధికారులు గుర్తించారు. ప్రమాద స్థలికి 250 మీటర్ల దూరంలోని కారును ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికితీశారు. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటం వల్ల సహాయ చర్యలకు అవరోధం కలిగింది. గంటలకొద్దీ శ్రమించిన సిబ్బంది... చివరికి కారును రోప్‌ల సహాయంతో బయటికి తీశారు.
![సాగర్‌లో నుంచి కారును వెలికితీసిన అధికారులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4800395-thumbnail-3x2-sagar.jpg?imwidth=3840)
మృతదేహాల కోసం ముమ్మర గాలింపు చర్యలు
Intro:ఆచూకీ లభ్యం
Body:కెమెరా వాసు సెంటర్ కోదాడ
Conclusion:హాజహ
Body:కెమెరా వాసు సెంటర్ కోదాడ
Conclusion:హాజహ
Last Updated : Oct 19, 2019, 2:33 PM IST