పాము కాటుకు గురై బాలుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన కొండ జ్ఞానేశ్వర్.. నిద్రిస్తుండగా సోమవారం రాత్రి పాము కాటు వేసింది. సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించే క్రమంలో చనిపోయాడు. బాలుడి మరణంతో కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. తల్లి రాధిక కూలీపని చేస్తూ ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది.
పాముకాటుతో బాలుడు మృతి - Boy died of snakebite
సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో పాము కాటుకు గురై బాలుడు మృతి చెందాడు. బాలుడి మరణంతో కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.
![పాముకాటుతో బాలుడు మృతి పాముకాటుతో బాలుడు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8642724-384-8642724-1598975539418.jpg?imwidth=3840)
పాముకాటుతో బాలుడు మృతి