సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం గుండ్లసింగారంలోని కస్తూర్భా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులంతా తీరొక్క పూలని ఏరుకొచ్చి అందంగా బతుకమ్మను పేర్చారు. పాటలు పాడుతూ బతకమ్మ ఆటలాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారిని మాధవి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మహా పోరు: శరద్ పవార్ రివర్స్ గేర్- కేంద్రంపై ఫైర్