సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం ఎర్రగుంట తండా సమీపంలోని అటవీ భూమిలో నెమలి లభ్యమైంది. స్థానికులు ఆ మయూరాన్ని పోలీసుల సహాయంతో అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
నెమలి అనారోగ్యానికి గురైనట్లు అటవీ అధికారులు గుర్తించారు. అవసరమైన వైద్య పరీక్షలు చేయిస్తామని తెలిపారు.
ఇదీచూడండి.. కోతుల గుంపు దాడి... యువకుడు మృతి