సూర్యాపేట జిల్లా మద్దిరాలలోతుంగతుర్తి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు జగ్గు నాయక్విత్తన, ఎరువుల అమ్మకంపై డీలర్లతో సమావేశమయ్యారు. వర్ష కాలంలో తెలంగాణ సోనా, హెచ్ఎంటీ, బీపీటీ 5204 వంటి వరి రకం విత్తనాలను విక్రయించాలని సూచించింది.
పత్తి పంట వేసే రైతులు అంతర పంటగా కంది పంట వేయాలని సూచించారు. పత్తి విత్తనాలతోపాటు కంది విత్తనాలను విక్రయించాలన్నారు.
ఇవీ చూడండి: 'మార్నింగ్ ట్రైనింగ్ సెషన్స్‌ను మిస్సవుతున్నా'