ETV Bharat / state

తండాలో పోలీసుల తనిఖీలు.. 90 బస్తాల నల్లబెల్లం స్వాధీనం - నల్లబెల్లం స్వాధీనం తాజావార్తలు

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలో ఉన్న ఏనేకుంట తండాలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో రూ.5లక్షల విలువైన 90బస్తాల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు.

90-bags-of-black-jaggery-seized-at-thungathurthi-in-suryapeta-district
90 బస్తాల నల్లబెల్లం స్వాధీనం
author img

By

Published : Jun 13, 2020, 7:28 PM IST

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలో ఉన్న ఏనేకుంట తండాలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో నాటుసారా తయారీకి వినియోగించే నల్లబెల్లాన్ని భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు . గ్రామానికి చెందిన బానోతు దేవేందర్​ ఇంట్లో దాదాపు 90 బస్తాల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తుంగతుర్తి ఎస్సై శ్రీకాంత్​ గౌడ్​ వెల్లడించారు.

దీని విలువ రూ.5లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు స్టేషన్​కు తరలించారు. నల్లబెల్లం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.