ETV Bharat / state

సిద్దిపేట జడ్పీ ఛైర్మన్​ వేనాటి రోజా

సిద్దిపేట జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవినీ తెరాస కైవసం చేసుకుంది. జడ్పీటీసీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

author img

By

Published : Jun 8, 2019, 5:31 PM IST

జడ్పీ ఛైర్మన్​ వేనాటి రోజా

సిద్దిపేట జిల్లా ఛైర్మన్​గా తెరాసకు చెందిన వేనాటి రోజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాపై నమ్మకం ఉంచి జడ్పీగా అవకాశం కల్పించిన సభ్యులందరికీ కృతజ్ఞతలని రోజా తెలిపారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలు తీసుకు వచ్చి... సేవ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ స్థాయి దాకా తీసుకువచ్చిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​ రావుకి రుణపడి ఉంటానని తెలిపారు.

Intro:TG_SRD_73_08_ZP CHERAMAN ENNIKA_SCRIPT_C4

యాంకర్: సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్పర్సన్ కైవసం చేసుకున్న తెరాస

Body:జడ్పీ చైర్మన్ వైస్ చైర్మన్ తెరాస సిద్దిపేట జిల్లాలో కైవసం చేసుకుంది జెడ్పిటిసి సభ్యులంతా వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

Conclusion:ఈ సందర్భంగా జడ్పి చైర్ పర్సన్ వేనాటి రోజా మాట్లాడుతూ .... నాపై నమ్మకం ఉంచి నాకు జడ్పీ చైర్పర్సన్ అవకాశం కల్పించినారు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఐదు సంవత్సరాల పాటు ప్రజలందరికీ అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలు తీసుకు వచ్చి ప్రజలకు సేవ చేస్తానని నాకు సహకరించిన జడ్పిటిసి లకు అదేవిధంగా రేపు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఇదేవిధంగా సహకరించి తమ మండలం అభివృద్ధి చేసుకోవాలని జడ్పిటిసి ను కోరింది నన్ను ఈ స్థాయి దాకా తీసుకు వచ్చిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారికి రుణపడి ఉంటాను అని ఆమె తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.