ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దని స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ సదాశివ రెడ్డి స్పష్టం చేశారు. 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం ఓటు హక్కును ప్రసాదించిందని.. ఓటు వేయడం బాధ్యతగా భావించాలని విద్యార్థులకు సూచించారు. డబ్బు మద్యం ఇతర కానుకలకు ఓటు అమ్ముకో వద్దని.. మనం వేసే ఓటు మన భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: వీధుల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కుటుంబాలు