ETV Bharat / state

'మమ్మల్ని కాంట్రాక్ట్​ ఉపాధ్యాయులుగా పరిగణించండి'

తక్షణమే పెండింగ్​ వేతనాలు చెల్లించాలని సిద్దిపేట జిల్లా ముస్తాబాద్​ చౌరస్తా వద్ద విద్యా వాలంటీర్లు ధర్నాకు దిగారు.

'మమ్మల్ని కాంట్రాక్ట్​ ఉపాధ్యాయులుగా పరిగణించండి'
author img

By

Published : Sep 17, 2019, 3:24 PM IST

'మమ్మల్ని కాంట్రాక్ట్​ ఉపాధ్యాయులుగా పరిగణించండి'

తమను కాంట్రాక్ట్​ ఉపాధ్యాయులుగా పరిగణించాలని డిమాండ్​ చేస్తూ సిద్దిపేట జిల్లా ముస్తాబాద్​ చౌరస్తా వద్ద విద్యా వాలంటీర్లు ధర్నాకు దిగారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. తక్షణమే ఏడు నెలలుగా పెండింగ్​లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

File : TG_ADB_12_17_LANCHI PRAMADHAM ANTHYAKRIYALU_AV_TS10032 Reporter: santhosh maidam, mancherial. యాంకర్ విజువల్ : తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరులో జరిగిన లాంచ్ ప్రమాదంలో ఆయన మృత్యువాత పడ్డ యువ ఇంజనీరు మృతదేహం ఇంటికి చేరడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం లోని కర్ణమామిడి గ్రామానికి చెందిన బొడ్డు లక్ష్మణ్ విహారయాత్రకు వెళ్లి విషాద ఛాయలతో అతని మృతదేహం ఈరోజు తెల్లవారుజామున ఆయన స్వగ్రామానికి తీసుకురావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తన కుటుంబాన్ని ఒక ఉన్నత స్థాయిలో చూడడం కోసం అహర్నిశలు కష్టపడి చదివి విద్యుత్ శాఖలో లో సబ్ ఇంజనీర్ గారు ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న కొద్దిరోజులకే విహార యాత్రలో విషాదం జరగడంతో లక్ష్మణ్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. లక్ష్మణ్ అంత్యక్రియలకు గ్రామంలోని ప్రజలందరూ తరలి వెళ్లారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.