సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నిక నేపథ్యంలో గురువారం రోజున 18 మంది నామపత్రాలు సమర్పించారు. మరో ఇద్దరు రెండు నామినేషన్లు దాఖలు చేయడం వల్ల ఆ సంఖ్య 20కి చేరినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెన్నయ్య తెలిపారు.
కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, 14 మంది స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు.
- ఇదీ చదవండి వర్షాలు తగ్గినా కొనసాగుతోన్న వరద ఉద్ధృతి