ETV Bharat / state

ప్రభుత్వం ఆర్టీసీ సమ్మెపై స్పందించాలి: రఘునందన్​రావు - tsrtc women union workers strike

సిద్దిపేట జిల్లా దుబ్బాక కేంద్రంలోని మహిళ ఆర్టీసీ కార్మికులకు భాజపా నేత రఘునందన్​రావు సంఘీభావం తెలిపారు.

ప్రభుత్వం ఆర్టీసీ సమ్మెపై స్పందించాలి: రఘునందన్​రావు
author img

By

Published : Oct 24, 2019, 12:44 PM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మె 20రోజు సిద్దిపేట దుబ్బాక కేంద్రంలో ఉద్ధృతంగా కొనసాగుతోంది. దుబ్బాక బస్టాండ్​ వద్ద ఆర్టీసీ మహిళా కండక్టర్లు ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. భాజపా రాష్ట్ర ప్రతినిధి ఎం. రఘునందన్​రావు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికులు డిమాండ్లను పరిష్కరించాలని పేర్కొన్నారు. హుజూర్​నగర్​ ఫలితాలు ఎలా వచ్చిన... న్యాయబద్ధంగా చేసే ఆర్టీసీ సమ్మెకు న్యాయం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఆర్టీసీ సమ్మెపై స్పందించాలి: రఘునందన్​రావు

ఇదీ చూడండి : ఉద్యోగాలిప్పిస్తామంటూ... నిరుద్యోగులకు ఎర

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.